2024 భారతదేశం ఎన్నికలు: పోలింగ్ బూత్ లోకి నాగరాజు.. పరుగులు పెట్టిన ఓటర్లు.. కేరళలో ఘటన
కేరళలోని త్రిచూర్ లో అనూహ్య సంఘటన జరిగింది. శుక్రవారం లోక్‌సభ ఎన్నికల రెండో దశలో భాగంగా కేరళలోని తుంపూర్ముజి కాలేజీ హాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో అనుకోకుండా ఓ పాము ప్రత్యక్షమైంది.
Thiruvananthapuram, Apr 27: కేరళలోని (Kerala) త్రిచూర్ లో అనూహ్య సంఘటన జరిగింది. శుక్రవారం లోక్ సభ ఎన్నికల (Loksabha Elections) రెండో దశలో భాగంగా కేరళలోని తుంపూర్ముజి కాలేజీ హాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో అనుకోకుండా ఓ పాము ప్రత్యక్షమైంది. దీంతో సిబ్బంది, ఓటర్లు పరుగులు పెట్టారు. వెంటనే అక్కడికి వచ్చిన అటవీ సిబ్బంది ఆ పామును పట్టుకున్నారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
Snake in Polling Station (Credits: Pixabay Wikimedia Commons)
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Hotel Roof Collapses in Tirupati: తిరుపతిలో పెను ప్రమాదం.. మినర్వా గ్రాండ్ హోటల్ లో కూలిన సీలింగ్.. భయాందోళనతో బయటకు పరుగులు తీసిన భక్తులు (వీడియో)
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement