Viral: విమానంలోనే ఫైలట్ల సెక్స్ దుకాణం, ఫ్లైట్ నడపడం వదిలేసి శృంగారంలో మునిగితేలిన ఫైలట్లు, కాక్‌పీట్‌లో వారి కామవాంఛలు రికార్డ్, లీక్ వీడియో బయటకు రావడంతో అప్రమత్తమైన ఫ్లయింగ్‌ స్కూల్‌ వర్గాలు

రష్యాలో ఓ పైలట్‌ గాల్లో విమానాన్ని నడపడం వదిలేసి... ట్రైనీ పైలట్‌తో శృంగారంలో మునిగి తేలాడు.. ట్రైనీ పైలట్‌కు ఎక్కువ గంటలు శిక్షణ ఇస్తానని చెప్పి ఆశ చూపిన ఓ శిక్షణ పైలట్ విమానం గాల్లోనే ఉండగానే ఆమెతో రాసలీలకు (married pilot offered romance to the trainee) దిగాడు.

pilot had sex with a trainee woman (Video grab)

రష్యాలో ఓ పైలట్‌ గాల్లో విమానాన్ని నడపడం వదిలేసి... ట్రైనీ పైలట్‌తో శృంగారంలో మునిగి తేలాడు.. ట్రైనీ పైలట్‌కు ఎక్కువ గంటలు శిక్షణ ఇస్తానని చెప్పి ఆశ చూపిన ఓ శిక్షణ పైలట్ విమానం గాల్లోనే ఉండగానే ఆమెతో రాసలీలకు (married pilot offered romance to the trainee) దిగాడు. విమానాన్ని ఆటోపైలట్ మోడ్‌లో పెట్టి ముద్దులు, కౌగిలింతలతో (pilot had sex with a trainee woman) రెచ్చిపోయాడు. వైరల్ వీడియో ప్రకారం... 21 ఏళ్ల ట్రైనీ పైలట్‌కు శిక్షణ ఇస్తున్న పైలట్ (28) తన కోరిక తీరిస్తే మరిన్ని ఎక్కువ గంటలు శిక్షణ ఇస్తానని ఆశ చూపాడు. తొలుత ఆమె నిరాకరించినా ఆ తర్వాత అతడికి లొంగిపోయింది. దీంతో విమానాన్ని ఆటో పైలట్ మోడ్‌లో పెట్టాడు. ఆపై ఇద్దరూ రాసలీలలకు దిగారు.సెక్స్ వర్కర్లను అరెస్ట్ చేయడం నేరం, వారు సెక్స్ వ్యాపారంలో ఇష్టపూర్వకంగా ఉంటే వేధింపులకు పాల్పడరాదు, సెక్స్‌ వర్క్‌‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

అంతేకాదు, మొబైల్‌లో తమ శృంగారం మొత్తాన్ని రికార్డు కూడా చేసుకున్నారు. ఈ విషయం బయటకు రాకుండా రహస్యంగా ఉండిపోయేదే. అయితే, ఆ ట్రైనీ పైలట్ ఆతనితో గొడవపడింది. దీంతో ప్రతీకారం తీర్చుకునేందుకు ఆమె ఈ వీడియోను బయటపెట్టేసింది. దీంతో విషయం కాస్తా బయటకు లీక్ అయింది. వెంటనే అప్రమత్తమైన ఫ్లైయింగ్ స్కూల్ పైలట్‌ను, ట్రైనీ పైలట్‌ను బహిష్కరించింది. ఇదే విషయమై తొలుత ఆ ట్రైనీ పైలట్ మాట్లాడుతూ.. తాము ముద్దులు, కౌగిలింతలకే పరిమితమయ్యామని చెప్పింది. వీడియో వెలుగులోకి వచ్చిన తర్వాత మాట మారుస్తూ ‘అలా’ ఒకసారే జరిగిందని చెప్పుకొచ్చింది.మరెప్పుడూ తాము అలా చేయలేదని వివరణ ఇచ్చింది.

Share Now

Advertisement
Share Now
Advertisement