Mother Slaps Child: 9 నెలల పసికందుపై తల్లి పైశాచికం, బలంగా కొడుతూ, బెడ్‌పై విసిరేస్తూ అనాగరికంగా ప్రవర్తించిన తల్లి, పోలీసులకు ఫిర్యాదు చేసిన బాలుడి తండ్రి

ఓ కర్కశ తల్లి పసికందును చిత్రహింసలకు (Mother Slaps Child) గురి చేసింది. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ అనే కనికరం కూడా చూపకుండా దారుణంగా హింసించింది. 9 నెలల పసికందును బలంగా నెట్టివేయడం, చెంపదెబ్బ కొట్టడం, బెడ్ పై విసిరేయడం లాంటివి చేసింది.

Representational Picture

Jammu, April 12: జమ్ములో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ కర్కశ తల్లి పసికందును చిత్రహింసలకు (Mother Slaps Child) గురి చేసింది. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ అనే కనికరం కూడా చూపకుండా దారుణంగా హింసించింది. 9 నెలల పసికందును బలంగా నెట్టివేయడం, చెంపదెబ్బ కొట్టడం, బెడ్ పై విసిరేయడం లాంటివి చేసింది.

శిశువు వేదన చూస్తుంటే కడుపు తరుక్కుపోతున్న ఈ ఘటన జమ్ముకాశ్మీర్ లో వెలుగులోకి వచ్చింది. ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియో వైరల్ గా (Shocking Viral Video) మారడంతో ఈ ఘటన బయటపడింది. సాంబ జిల్లాలో ఈ ఘటన జరిగింది.పసికందు పట్ల కర్కశంగా వ్యవహరించిన నిందితురాలిని ఖచ్చితంగా అరెస్ట్ చేయాలని నెటిజన్లు డిమాండ్ చేశారు. హృదయాన్ని మెలిపెడుతున్న ఈ వీడియోని బంధువులు చిత్రీకరించినట్టుగా భావిస్తున్నారు. ఈ ఘటనపై సాంబా ఎస్ఎస్ పీ అభిషేక్ మహాజన్ స్పందించారు. బిడ్డను తండ్రికి అప్పగించామని తెలిపారు.

మరో నిర్భయ ఘటన, మహిళ రహస్య భాగాల్లో ఇనుపరాడ్ చొప్పించి దారుణంగా అత్యాచారం, అనంతరం బాధితురాలిని చంపేసిన కామాంధుడు, నిందితుడు అరెస్ట్

వీడియో చూసిన బాలుడి తండ్రి, గ్రామపెద్ద పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. దీంతో నిందితురాలిని అరెస్ట్ (Woman Arrested After Cops Trace Video) చేశామన్నారు. ఈ ఘటన నెలక్రితం జరిజరిగిందని, అయితే ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారిందని వివరాలను తెలిపారు.



00" height="600" layout="responsive" type="mgid" data-publisher="bangla.latestly.com" data-widget="1705935" data-container="M428104ScriptRootC1705935" data-block-on-consent="_till_responded"> @endif