Vandemataram: వందేమాతరాన్ని ఎంతో లయబద్దంగా.. గుండెలకు హత్తుకునేలా పాడిన నాందేడ్ ఉర్దూ స్కూల్ విద్యార్థులు
వందేమాతరాన్ని ఎంతో లయబద్దంగా.. గుండెలకు హత్తుకునేలా పాడిన నాందేడ్ ఉర్దూ స్కూల్ విద్యార్థులు
Nanded, August 10: దేశానికి స్వాతంత్రం సిద్ధించి 75 వసంతాలు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా సంబురాలు అంబరాన్ని అంటుతున్నాయి.
ఈ క్రమంలో మహారాష్ట్ర (Maharastra)లోని నాందేడ్ లో ఉన్న ఓ ప్రభుత్వ ఉర్దూ స్కూల్ విద్యార్థులు వందేమాతరం గీతాన్ని ఎంతో లయబద్దంగా పాడటం ఇంటర్నెట్ లో వైరల్ (Viral) గా మారింది.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Dasara Special Trains: దసరాకు మరో 9 ప్రత్యేక రైళ్లు.. నేడు నాందేడ్-కాకినాడ మధ్య ప్రత్యేక రైలు, 24న హైదరాబాద్-కటక్, 25న కటక్-హైదరాబాద్ మధ్య ప్రత్యేక రైళ్లు.. కాచిగూడ-రాయచూర్, రాయచూర్-కాకినాడ మధ్య 25 వరకు రైళ్ల రద్దు
Nanded Hospital Deaths: నాందేడ్‌ ఆసుపత్రిలో చావు కేకలు, గత ఎనిమిది రోజుల్లో 108 మంది మృతి, ఆస్పత్రి డీన్ శ్యామ్ వాకోడ్ స్పందన ఏంటంటే..
Maharashtra Hospital Fatalities: రెండు ప్రభుత్వ ఆస్పత్రుల్లో 48 గంటల్లో 49 మంది మృతి, మహారాష్ట్ర ప్రభుత్వంపై మండిపడుతున్న ప్రతిపక్షాలు
Maharashtra: మహారాష్ట్రలో ఘోరం, ప్రభుత్వ ఆస్పత్రిలో 24 గంటల్లో 12మంది శిశువులతో సహా 24 మంది మృతి, అధికార పార్టీపై విరుచుకుపడుతున్న ప్రతిపక్షాలు
Advertisement
Advertisement
Advertisement