Mohanlal On Sexual Abuse Allegations: లైంగిక వేధింపుల ఘటనపై మరోసారి స్పందించిన మోహన్ లాల్, హేమ కమిటీ నివేదిక చదవలేదు, జూనియర్ ఆర్టిస్టుల సమస్యలపై దృష్టి సారిస్తామని వెల్లడి
మలయాళ ఇండస్ట్రీని లైంగిక వేధింపుల అంశం కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే మలయాళ సినీ ఇండస్ట్రీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన మోహన్‌లాల్..తాజాగా మరోసారి స్పందించారు. హేమా కమిటీ నివేదికను చదవలేదని కానీ దర్యాప్తు ప్రక్రియలో సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఇదే సమయంలో జూనియర్ ఆర్టిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు మోహన్ లాల్.
మలయాళ ఇండస్ట్రీని లైంగిక వేధింపుల అంశం కుదిపేస్తున్న సంగతి తెలిసిందే. దీంతో ఇప్పటికే మలయాళ సినీ ఇండస్ట్రీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన మోహన్‌లాల్..తాజాగా మరోసారి స్పందించారు. హేమా కమిటీ నివేదికను చదవలేదని కానీ దర్యాప్తు ప్రక్రియలో సహకరించేందుకు సిద్ధంగా ఉన్నామని వెల్లడించారు. ఇదే సమయంలో జూనియర్ ఆర్టిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా పరిశీలిస్తున్నామని తెలిపారు మోహన్ లాల్. ఆ ఎమ్మెల్యే రూంకి పిలిచి నన్ను రేప్ చేశాడు, పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రముఖ నటి, నటుడు ముకేశ్‌పై అత్యాచారం కేసు నమోదు చేసిన పోలీసులు
Here's Tweet:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)