R Narayana Murthy Meets Perni Nani: ఏపీలో థియేటర్ల ఓనర్లకు ఊరట, సీజ్ చేసిన థియేటర్లు తిరిగి ఓపెన్ చేసేందుకు అనుమతి ఇచ్చిన ఏపీ ప్రభుత్వం, మంత్రి పేర్ని నానితో నిర్మాత ఆర్ నారాయణమూర్తి భేటీ
మచిలీపట్నంలో మంత్రి పేర్ని నానితో సినీ నటుడు, నిర్మాత ఆర్ నారాయణమూర్తి, పలువురు సినిమా థియేటర్స్ ఓనర్లు భేటీ (R Narayana Murthy Meets Perni Nani) అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో థియేటర్ల ఓనర్లకు (Theaters Owners) ఊరటనిస్తూ మంత్రి పేర్ని నాని హామీ ఇచ్చారు.
మచిలీపట్నంలో మంత్రి పేర్ని నానితో సినీ నటుడు, నిర్మాత ఆర్ నారాయణమూర్తి, పలువురు సినిమా థియేటర్స్ ఓనర్లు భేటీ (R Narayana Murthy Meets Perni Nani) అయ్యారు. ఈ సందర్భంగా ఏపీలో థియేటర్ల ఓనర్లకు (Theaters Owners) ఊరటనిస్తూ మంత్రి పేర్ని నాని హామీ ఇచ్చారు. సీజ్ చేసిన థియేటర్లు తిరిగి ఓపెన్ చేసేందుకు అనుమతిచ్చారు. అయితే థియేటర్లలో అన్ని వసతులు కల్పించాలని ఆదేశించారు. అందుకుగానూ నెలరోజుల గడువు ఇచ్చారు. మంత్రి హామీతో 9 జిల్లాల్లో 83 థియేటర్లకు ఊరట లభించనుంది. సడలింపులపై జాయింట్ కలెక్టర్లకు ఆదేశాలిచ్చినట్లు మంత్రి పేర్ని నాని( minister Perni Nani) వెల్లడించారు. ఈ మేరకు జాయింట్ కలెక్టర్లకు దరఖాస్తు చేసుకోవాలని మంత్రి ఆదేశాలిచ్చారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Advertisement
Advertisement
Advertisement