Actress Janhvi Kapoor: అమీర్‌పేటలోని ఆంజనేయ స్వామి ఆలయంలో జాన్వీ కపూర్, ప్రత్యేక పూజలు చేసిన దేవర బ్యూటీ..వీడియో
అమీర్ పేటలోని వెంగళరావు నగర్‌లో సందడి చేశారు బాలీవుడ్ నటి జాన్వీ కపూర్. వెంగళరావు నగర్‌లోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జాన్వీతో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు.
అమీర్ పేటలోని వెంగళరావు నగర్‌లో సందడి చేశారు బాలీవుడ్ నటి జాన్వీ కపూర్. వెంగళరావు నగర్‌లోని ఆంజనేయస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా జాన్వీతో ఫోటోలు దిగేందుకు అభిమానులు ఎగబడ్డారు. పుష్ప-2 ఖాతాలో మరో రికార్డు, అమెరికాలో ప్రీ సేల్స్ బుకింగ్స్ ఓపెన్ చేయగానే 15 వేల టికెట్లు హాట్ సేల్, ఇంత వేగంగా బుకింగ్స్ జరగడం ఇదే తొలిసారి
Here's Video:
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Arasavalli Sun Temple: అరసవెల్లిలో సూర్యకిరణాల రాకకు విఘాతం.. రెండో రోజు కొనసాగిన నిరాశ.. పొగమంచు, మేఘాలే కారణం.
TTD Like Trust Board For Yadagirigutta: యాదగిరిగుట్ట ఆలయానికి టీటీడీ తరహాలో ట్రస్ట్ బోర్డు.. రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి ఆలయం.. మంత్రివర్గం ఆమోదం
Dilruba Actress Serious On Media: వద్దని చెప్తున్నా.. అసభ్యంగా ఫోటోలు తీస్తున్నారు! మీడియాపై ఫైర్ అయిన హీరోయిన్
Amarnath Yatra 2025 Dates: అమర్నాథ్ యాత్ర ప్రారంభమయ్యేది అప్పుడే! రిజిస్ట్రేషన్లు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయో వెల్లడించిన బోర్డు
Advertisement
Advertisement
Advertisement