Tirupati: శ్రీవారి సేవలో నటి జ్యోతిక, సుప్రభాత సేవలో స్వామివారికి మొక్కలు చెల్లించిన జ్యోతిక...వీడియో ఇదిగో

తిరుమల...శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు ప్రముఖ సినీ నటి జ్యోతిక. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రముఖ సినీ నటి జ్యోతిక దర్శించుకున్నారు. బుధవారం ఉదయం స్వామి వారికి నిర్వహించే సుప్రభాత సేవలో పాల్గొని మొక్కులు చెల్లించారు.

Actress Jyothika Visits Tirumala Srivari Temple(X)

తిరుమల...శ్రీవారి సుప్రభాత సేవలో పాల్గొన్నారు ప్రముఖ సినీ నటి జ్యోతిక. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ప్రముఖ సినీ నటి జ్యోతిక దర్శించుకున్నారు.

బుధవారం ఉదయం స్వామి వారికి నిర్వహించే సుప్రభాత సేవలో పాల్గొని మొక్కులు చెల్లించారు.

దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో వేదపండితులు వేదశీర్వచనం అందించగా….ఆలయ అధికారులు స్వామివారి తీర్థప్రసాదాలు అందజేశారు.

ఆలయం వెలుపల వచ్చిన జ్యోతికకు శ్రీవారి చిత్రపటం జ్ఞాపికను అభిమానులు అందజేశారు. జ్యోతికతో ఫోటోలు దిగేందుకు ఆసక్తి చూపారు.  భయపడేది లేదు...రాజకీయ నాయకులకు ఆయుధంగా పోలీసులు, హత్య కేసులకు సంవత్సరాలు..ఈ కేసుకేమో అర్జెంటా..వీడియో రిలీజ్ చేసిన ఆర్జీవీ 

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now