Actress Madhavilatha: సీఎం రేవంత్‌ రెడ్డికి నటి మాధవీలత ప్రశ్నల వర్షం...తప్పుకు, పొరపాటుకు తేడా లేదా?, ఎంఐఎం నేతలపై ఇలా వ్యవహరించే దమ్ముందా అని ప్రశ్న?

అల్లు అర్జున్ చేసింది క్రైమ్ కాదు ఆయనకి తెలియకుండా జరిగిందన్నారు.

Actress Madhavilatha Questions to CM Revanth Reddy(X)

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి సూటి ప్రశ్నలు సంధించారు నటి మాధవీలత. అల్లు అర్జున్ చేసింది క్రైమ్ కాదు ఆయనకి తెలియకుండా జరిగిందన్నారు.దాని మీద సరిగా స్పందించకపోవడం ఆయన చేసిన పొరపాటు కానీ తప్పుకు, నేరానికి, పొరపాటుకు చాలా తేడా ఉందన్నారు.

నిన్న మెదక్ జిల్లాలో ఒక చిన్న పాపను రేప్ చేశారంట దాని గురించి మాట్లాడి అక్బరుద్దీన్, అసదుద్దీన్ ఓవైసీ లని నిలదీస్తారా? చెప్పాలని డిమాండ్ చేశారు మాధవీ లత. వర్చువల్‌గా నాంపలి కోర్టు విచారణకు అల్లు అర్జున్, నాంపల్లి కోర్టులో రెగ్యులర్ బెయిల్ పిటిషన్ దాఖలు

Actress Madhavilatha Questions to CM Revanth Reddy

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)