Sit Down Challenge: మళ్లీ ఇంకో కొత్త ఛాలెంజ్, సోషల్ మీడియా యూజర్లకు సిట్ డౌన్ ఛాలెంజ్ విసిరిన మంచు లక్ష్మీ
మంచు లక్ష్మి తాజాగా కొత్త ఛాలెంజ్ విసిరింది. ఇప్పుడు ఈ చాలెంజ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆమె ‘సిట్ డౌన్’ చాలెంజ్ పేరుతో ఆమె ఓ వీడియోను రూపొందించి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. వివిధ సందర్భాలు, వివిధ వస్త్రాల్లో చేసిన ‘సిట్ డౌన్’ వీడియోలను పేర్చి ఓ వీడియోగా రూపొందించిన ఆమె.. సిట్ డౌన్ చాలెంజ్ అంటూ సోషల్ మీడియా యూజర్లకు సవాల్ విసిరింది.
మంచు లక్ష్మి తాజాగా కొత్త ఛాలెంజ్ విసిరింది. ఇప్పుడు ఈ చాలెంజ్ ఇప్పుడు వైరల్ అవుతోంది. ఆమె ‘సిట్ డౌన్’ చాలెంజ్ పేరుతో ఆమె ఓ వీడియోను రూపొందించి ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది. వివిధ సందర్భాలు, వివిధ వస్త్రాల్లో చేసిన ‘సిట్ డౌన్’ వీడియోలను పేర్చి ఓ వీడియోగా రూపొందించిన ఆమె.. సిట్ డౌన్ చాలెంజ్ అంటూ సోషల్ మీడియా యూజర్లకు సవాల్ విసిరింది. ఇలాంటి ట్రెండ్స్ ను ఫాలో అయ్యేందుకు అస్సలు ఆలస్యం చేయకూడదంటూ ఆమె ఆ వీడియోకు క్యాప్షన్ ఇచ్చింది.
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)