Manchu Family Issue: జల్‌పల్లిలో మరోసారి మంచు ఫ్యామిలీ వివాదం...మంచు మనోజ్‌కు చెందిన జనరేటర్‌లో పంచదార పోసిన విష్ణు..మనోజ్ ఇంటికి నిలిచిపోయిన విద్యుత్ సరఫరా

మంచు ఫ్యామిలీలో మరోసారి వివాదం నెలకొంది. మంచు మనోజ్‌కు చెందిన జనరేటర్‌లో పంచదార పోశారు విష్ణు . మంచు మనోజ్‌ ఇంటికి ని విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో పహాడీషరీఫ్‌ పీఎస్‌ లో ఫిర్యాదు చేసేందుకు బయలుదేరారు మనోజ్.

Again controversy on Manchu Family(X)

మంచు ఫ్యామిలీలో మరోసారి వివాదం నెలకొంది. మంచు మనోజ్‌కు చెందిన జనరేటర్‌లో పంచదార పోశారు విష్ణు . మంచు మనోజ్‌ ఇంటికి ని విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో పహాడీషరీఫ్‌ పీఎస్‌ లో ఫిర్యాదు చేసేందుకు బయలుదేరారు మనోజ్.  మెగాస్టార్ చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్...స్వయంగా కారు నడుపుకుంటూ వచ్చిన బన్నీ...వీడియో ఇదిగో

Here's Tweet:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement