Alia Bhatt Grandfather Dies: ప్రముఖ నటి అలియాభట్ ఇంట తీవ్ర విషాదం, వృద్ధాప్య సమస్యలతో ఆస్పత్రిలో పోరాడి తుదిశ్వాస విడిచిన ఆమె తాతయ్య నరేంద్ర రజ్దాన్
ప్రముఖ హీరోయిన్ ఆలియా భట్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తాతయ్య నరేంద్ర రజ్దాన్(93) గురువారం కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన వారం రోజులుగా ఆస్పత్రిలో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు
ప్రముఖ హీరోయిన్ ఆలియా భట్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె తాతయ్య నరేంద్ర రజ్దాన్(93) గురువారం కన్నుమూశారు. వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన వారం రోజులుగా ఆస్పత్రిలో పోరాడుతూ తుదిశ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆలియా భట్ సోషల్ మీడియాలో వెల్లడిస్తూ భావోద్వేగానికి లోనైంది.తాతయ్యా.. నువ్వే నా హీరో 93 ఏళ్ల వయసులో కూడా గోల్ఫ్ ఆడావు. మొన్నటివరకు కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉన్నావంటూ ఎమోషన్ అయింది.
Tweet
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)