Allu Arjun Arrest FIR Copy: అల్లు అర్జున్‌ ఎఫ్‌ఐఆర్ కాపీ ఇదిగో..చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో బన్నీ స్టేట్ మెంట్ రికార్డు

పుష్ప 2 రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన ఘటనలో ఒకరు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్‌ను రిమాండ్‌కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. అల్లు అర్జున్ రిమాండ్ రిపోర్ట్ రెడీ చేస్తున్నారు పోలీసులు. మధ్యాహ్నం 2:30 గంటలకు వైద్య పరీక్షల కోసం ఉస్మానియా హాస్పిటల్‌కు అల్లు అర్జున్‌ను తరలించనున్నారు పోలీసులు.

Allu Arjun Arrest FIR Copy Details(video grab)

పుష్ప 2 రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్‌ వద్ద జరిగిన ఘటనలో ఒకరు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు అల్లు అర్జున్‌ను అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్‌ను రిమాండ్‌కు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు పోలీసులు. అల్లు అర్జున్ రిమాండ్ రిపోర్ట్ రెడీ చేస్తున్నారు పోలీసులు. మధ్యాహ్నం 2:30 గంటలకు వైద్య పరీక్షల కోసం ఉస్మానియా హాస్పిటల్‌కు అల్లు అర్జున్‌ను తరలించనున్నారు పోలీసులు. అల్లు అర్జున్‌పై పోలీసులు పెట్టిన సెక్షన్లు ఇవే, నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు, బెయిల్ మంజూరు చేసే అవకాశాలకు సంక్లిష్టం

Here's Tweet:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement