Mastan Sai: డ్రగ్స్ కేసులో మస్తాన్ సాయి అరెస్ట్, అమ్మాయిలే టార్గెట్‌గా న్యూడ్ కాల్స్, రాజ్ తరుణ్ - లావణ్య వ్యవహారంలో మరో బిగ్ ట్విస్ట్

సినీ నటుడు రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారంలో మరో బిగ్ ట్విస్ట్. గుంటూరులో మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు పోలీసులు. డ్రగ్స్ కేసులో నిందితుడుగా ఉన్న మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. మస్తాన్ సాయి ఫోన్ లో అమ్మాయిల వీడియోలను గుర్తించారు పోలీసులు. తెలుగు రాష్ట్రాల అమ్మాయిలే లక్ష్యంగా లోబర్చుకొని వారితో మస్తాన్ సాయి న్యూడ్ కాల్స్ మాట్లాడినట్లు గుర్తించారు.

Another big twist in Raj Tarun and Lavanya Case, Police arrested Mastan Sai in Guntur drugs case(X0

Guntur, Aug 12: సినీ నటుడు రాజ్ తరుణ్, లావణ్య వ్యవహారంలో మరో బిగ్ ట్విస్ట్. గుంటూరులో మస్తాన్ సాయిని అరెస్ట్ చేశారు పోలీసులు. డ్రగ్స్ కేసులో నిందితుడుగా ఉన్న మస్తాన్ సాయిని పోలీసులు అరెస్ట్ చేశారు. మస్తాన్ సాయి ఫోన్ లో అమ్మాయిల వీడియోలను గుర్తించారు పోలీసులు. తెలుగు రాష్ట్రాల అమ్మాయిలే లక్ష్యంగా లోబర్చుకొని వారితో మస్తాన్ సాయి న్యూడ్ కాల్స్ మాట్లాడినట్లు గుర్తించారు. ఆగ్రాలోని షాపింగ్‌మాల్‌లో దారుణం, కారు కింద పడి పసికందు మృతి, కన్నీరు పెట్టిస్తున్న వీడియో

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement