Jani Master Case: జానీ మాస్టర్ కేసులో మరో బిగ్ ట్విస్ట్..జానీ మాస్టర్ భార్యపై కూడా కేసు , జానీ మాస్టర్‌ని కస్టడీ కోరనున్న పోలీసులు!
జానీ మాస్టర్ భార్య పై కేసు నమోదుకు రంగం సిద్ధమైంది. లేడీ కొరియోగ్రాఫర్ ఇంటికి వెళ్లి దాడి చేసినందుకు చర్యలు తీసుకోనున్నారు పోలీసులు. జానీ మాస్టర్ తో కలిసి లేడీ కొరియోగ్రాఫర్ ఇంటికి వెళ్లారు ఆయన భార్య . దీంతో జానీ మాస్టర్ భార్య తో పాటు మరో ఇద్దరిని కూడా నిందితులుగా చేర్చే అవకాశం ఉంది. పదిరోజుల పాటు జానీ మాస్టర్ ని కస్టడీ ఇవ్వాలని పిటీషన్ దాఖలు చేయనున్నారు పోలీసులు.
జానీ మాస్టర్ కేసులో మరో ట్విస్ట్. జానీ మాస్టర్ భార్య పై కేసు నమోదుకు రంగం సిద్ధమైంది. లేడీ కొరియోగ్రాఫర్ ఇంటికి వెళ్లి దాడి చేసినందుకు చర్యలు తీసుకోనున్నారు పోలీసులు. జానీ మాస్టర్ తో కలిసి లేడీ కొరియోగ్రాఫర్ ఇంటికి వెళ్లారు ఆయన భార్య . దీంతో జానీ మాస్టర్ భార్య తో పాటు మరో ఇద్దరిని కూడా నిందితులుగా చేర్చే అవకాశం ఉంది. పదిరోజుల పాటు జానీ మాస్టర్ ని కస్టడీ ఇవ్వాలని పిటీషన్ దాఖలు చేయనున్నారు పోలీసులు. జానీ మాస్టర్ రిమాండ్ రిపోర్టులో సంచలన నిజాలు, లైంగిక దాడి చేసినట్లు ఒప్పుకున్న జానీ మాస్టార్!
Here's Tweet:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)