Bhairava Dweepam: అదరగొట్టిన 'భైరవద్వీపం' రీ రిలీజ్ ట్రైలర్.. ఇండస్ట్రీలోకి బాలయ్య అడుగుపెట్టి 50 ఏళ్లు.. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని 'భైరవద్వీపం' రీరిలీజ్.. ఈ నెల 30న రీరిలీజ్ అవుతున్న సూపర్ హిట్ మూవీ

బాలకృష్ణ సినీ చరిత్రలో ఒక మరుపురాని చిత్రంగా 'భైరవద్వీపం' నిలిచిపోయింది. 1994లో విడుదల అయిన ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించారు.

Bhairava Dweepam Re Release

Hyderabad, Aug 28: బాలకృష్ణ (Balakrishna) సినీ చరిత్రలో ఒక మరుపురాని చిత్రంగా 'భైరవద్వీపం' (Bhairava Dweepam) నిలిచిపోయింది. 1994లో విడుదల అయిన ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు తెరకెక్కించారు. మరోవైపు, బాలయ్య ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 50 ఏళ్లు (50 Years) పూర్తయిన సందర్భంగా ఈ సినిమాను రీరిలీజ్ చేస్తున్నారు. ఈ నెల 30 ఈ చిత్రం రీరిలీజ్ అవుతోంది. తాజాగా దీనికి సంబంధించిన రీరిలీజ్ ట్రైలర్ (Trailer) ను రిలీజ్ చేశారు. ఈ ట్రైలర్ కు అభిమానుల నుంచి భారీ రెస్పాన్స్ వస్తోంది.

Hyderabad Road Accident: రోడ్డు ప్రక్కన చెత్త ఊడుస్తున్న స్వీపర్‌ను ఢీకొట్టిన ప్రైవేట్ కాలేజ్ బస్సు, చెట్టుకు-బస్సుకు మధ్యలో నలిగిపోయి అక్కడికక్కడే మృతి

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now