Bhojpuri Actress Suman Kumari: భోజ్ పురీ నటి సుమన్ కుమారీ అరెస్ట్.. వ్యభిచారంలోకి బలవంతంగా ముగ్గురు యువతులను దించుతున్నారంటూ ఆరోపణలు.. బాధితురాళ్ళ రక్షణ

భోజ్ పురీ నటి సుమన్ కుమారీని ముంబై పోలీసులు అరెస్ట్ చేశారు. వ్యభిచారంలోకి బలవంతంగా ముగ్గురు యువతులను దించుతున్నారంటూ ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దాడులు చేసిన పోలీసులు ముగ్గురు యువతులను రక్షించారు.

Representational Image (File Photo)

Mumbai, April 22: భోజ్ పురీ నటి సుమన్ కుమారీని (Bhojpuri Actress Suman Kumari) ముంబై పోలీసులు (Mumbai Police) అరెస్ట్ (Arrest) చేశారు. వ్యభిచారంలోకి (Prostitution) బలవంతంగా ముగ్గురు యువతులను దించుతున్నారంటూ ఆమెపై ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో దాడులు చేసిన పోలీసులు ముగ్గురు యువతులను రక్షించారు.

Viral Video: స్పీడ్ బ్రేకర్ దగ్గర సంభవించిన కుదుపుతో ఆర్టీసీ బస్సు వెనుక గ్లాస్ విండో నుంచి జారిపడిన ఇద్దరు స్టూడెంట్స్.. వీడియో వైరల్

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement