Kubera Release Date: ధనుష్ కుబేర రిలీజ్ డేట్ ఫిక్స్...అఫిషియల్‌గా ప్రకటించిన మేకర్స్, ముంబై బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన చిత్రం, నాగార్జున కీ రోల్

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో త‌మిళ న‌టుడు ధనుష్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం కుబేర . ధనుష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా టాలీవుడ్ అగ్ర న‌టుడు అక్కినేని నాగార్జున కీల‌క పాత్ర‌ పోషిస్తున్నాడు.

Dhanush Kubera release date Announce(X)

శేఖర్ కమ్ముల దర్శకత్వంలో త‌మిళ న‌టుడు ధనుష్‌ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం కుబేర(Kubera Release Date). ధనుష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తుండగా టాలీవుడ్ అగ్ర న‌టుడు అక్కినేని నాగార్జున కీల‌క పాత్ర‌ పోషిస్తున్నాడు.

జూన్ 20న సినిమాను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు(Kubera Movie). ఇందుకు సంబంధించిన పోస్టర్ ఆకట్టుకుంటోంది. ముంబై బ్యాక్‌డ్రాప్‌లో సినిమా రానుండగా ధ‌నుష్(Dhanush) ఇందులో బిచ్చ‌గాడి పాత్ర‌ల్లో క‌నిపించ‌నున్నారు.

 వేల కోట్ల ఆస్తులు.. అయినా అద్దె ఇంట్లోకి షారుఖ్ ఖాన్, లక్షల రూపాయలు అద్దె చెల్లించి షారుఖ్ ఎందుకు ఇల్లు మారుతున్నారో తెలుసా! 

ఏషియ‌న్ సినిమాస్ అధినేత సునీల్‌ నారంగ్, పుస్కుర్‌ రామ్మోహన్‌రావుతో కలిసి ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాడు. ఈ పాన్‌ ఇండియా చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్‌, కెమెరా: నికేత్‌ బొమ్మి.

Dhanush Kubera release date Announce

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement