Singer Haesoo Dies: సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం, హోటల్ గదిలో సూసైడ్ చేసుకున్న ప్రముఖ సింగర్ హెసూ, ఘటనా స్థలంలో సూసైడ్‌ నోట్‌ స్వాధీనం

ప్రముఖ కొరియన్ పాప్ సింగర్ హెసూ(29) ఓ హోటల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నారు. తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హెసూ ఆత్మహత్య చేసుకోవడంతో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.ఘటనా స్థలంలో సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు

Haesoo (Photo Credits:,Instagram)

ప్రముఖ కొరియన్ పాప్ సింగర్ హెసూ(29) ఓ హోటల్ గదిలో ఆత్మహత్య చేసుకున్నారు. తక్కువ కాలంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న హెసూ ఆత్మహత్య చేసుకోవడంతో ఇండస్ట్రీలో విషాదం నెలకొంది.ఘటనా స్థలంలో సూసైడ్‌ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 1993లో పుట్టిన హేసూ మై లైఫ్, మీ ఆల్బమ్స్‌తో కెరీర్‌ను ప్రారంభించింది. గాయా స్టేజ్, హ్యాంగౌట్ విత్ యూ, ది ట్రోల్ షో లాంటి ప్రోగ్రామ్స్‌తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Here's News

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement