Hero Darshan Gets Bail: కన్నడ హీరో దర్శన్‌కు బెయిల్, మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన కర్ణాటక హైకోర్టు

కన్నడ హీరో దర్శన్‌కు బెయిల్ మంజూరైంది. రేణుక స్వామి హత్య కేసులో గత నాలుగు నెలలుగా జైల్లో ఉంటున్నారు హీరో దర్శన్‌. బెయిల్ కోసం అప్లై చేయగా కర్ణాటక హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. హత్య కేసులో జూన్ 11న దర్శన్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు.

Kannada hero Darshan gets bail(X)

కన్నడ హీరో దర్శన్‌కు బెయిల్ మంజూరైంది. రేణుక స్వామి హత్య కేసులో గత నాలుగు నెలలుగా జైల్లో ఉంటున్నారు హీరో దర్శన్‌. బెయిల్ కోసం అప్లై చేయగా కర్ణాటక హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. హత్య కేసులో జూన్ 11న దర్శన్‌ను అరెస్ట్ చేశారు పోలీసులు.  రూ. 2 కోట్లు ఇవ్వ‌కపోతే ఖ‌తం చేస్తాం... స‌ల్మాన్ ఖాన్ కు మ‌రోసారి బెదిరింపులు, ముంబై పోలీసుల‌కు మెసేజ్ పంపిన గుర్తు తెలియ‌ని వ్య‌క్తి

Here's Tweet:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement