Sushmita Sen Dating: బాలీవుడ్ హీరోయిన్ సుస్మితా సేన్‌తో లలిత్ మోడీ డేటింగ్, మాజీ ఐపీఎల్ ఛైర్మెన్ లలిత్ మోడీతో మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తున్న ముద్దుగుమ్మ

ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ.. బాలీవుడ్ స్టార్ సుస్మితా సేన్‌ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. మాజీ ప్రపంచ సుందరి సుస్మితాసేన్, పరారీలో ఉన్న ఆర్ధిక నేరస్థుడు లలిత్ మోదీ ఇప్పటికే డేటింగ్‌లో ఉన్నారు. లలిత్ మోదీతో కలిసి వెడ్డింగ్ రింగ్‌తో ఉన్న సుస్మితా సేన్‌ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Lalit Modi Calls Sushmita Sen Better Half

ఐపీఎల్ మాజీ ఛైర్మన్ లలిత్ మోడీ.. బాలీవుడ్ స్టార్ సుస్మితా సేన్‌ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు. మాజీ ప్రపంచ సుందరి సుస్మితాసేన్, పరారీలో ఉన్న ఆర్ధిక నేరస్థుడు లలిత్ మోదీ ఇప్పటికే డేటింగ్‌లో ఉన్నారు. లలిత్ మోదీతో కలిసి వెడ్డింగ్ రింగ్‌తో ఉన్న సుస్మితా సేన్‌ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీరికి పెళ్లి అయిందంటూ కథనాలు వస్తున్నాయి. దీనిపై లలిత్ మోదీ క్లారిటీ ఇచ్చారు. మాల్దీవుల పర్యటన ముగించుకుని ఇప్పుడే లండన్ చేరుకున్నామని, తన బెటర్ లుకింగ్ పార్ట్‌నర్ సుష్మితా సేన్‌తో కొత్త జీవితం ప్రారంభించబోతున్నాననంటూ లలిత్ మోదీ ఇన్‌స్టాగ్రామ్‌‌లో పోస్ట్ చేశాడు. ఆ తర్వాత కాసేపటికే ట్విటర్‌లో తమకు ఇంకా వివాహం కాలేదని, కానీ త్వరలోనే చేసుకుంటామంటూ ట్వీట్ చేశాడు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement