FIR Against Ranveer Singh: న్యూడ్ వీడియోలు వైరల్, రణ్‌వీర్ సింగ్‌పై కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు

బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్‌పై సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నగ్న ఛాయాచిత్రాలపై ముంబై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కాగా బాలీవుడ్ స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ ఒంటి మీద నూలు పోగు లేకుండా దర్శనమిచ్చి అభిమానులకు షాకిచ్చిన సంగతి విదితమే.

ranveer-singh (Photo-Twitter)

బాలీవుడ్ నటుడు రణ్‌వీర్ సింగ్‌పై సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన నగ్న ఛాయాచిత్రాలపై ముంబై పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. కాగా బాలీవుడ్ స్టార్‌ హీరో రణ్‌వీర్‌ సింగ్‌ ఒంటి మీద నూలు పోగు లేకుండా దర్శనమిచ్చి అభిమానులకు షాకిచ్చిన సంగతి విదితమే.పేపర్‌ మ్యాగజైన్‌ కోసం నగ్నావతారంలో ఫొటోలు దిగాడు. ఎలాంటి బట్టలు వేసుకోకుండా కూర్చుని, కార్పెట్‌ మీద దర్జాగా పడుకుని స్టిల్స్‌ ఇచ్చాడు.

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement