Venuswamy On Naga Chaitanya - Shobitha: మరో బాంబు పేల్చిన వేణుస్వామి, నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల విడిపోతారు, లెక్కలేసి మరి చెప్పిన వేణుస్వామి
నాగచైతన్య, శోభిత ధూళిపాళ జాతకంపై ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి బాంబు పేల్చాడు. వీరిద్దరి జాతకం కలవలేదని , 2027 వరకు బాగానే ఉన్నా ఆ తర్వాత మనస్పర్ధలు రావడం ఖాయమన్నారు. ఓ స్త్రీ వాళ్ల జీవితంలోకి వచ్చాక విడిపోతారని చెప్పారు.
Hyd, Aug 9: నాగచైతన్య, శోభిత ధూళిపాళ జాతకంపై ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి బాంబు పేల్చాడు. వీరిద్దరి జాతకం కలవలేదని , 2027 వరకు బాగానే ఉన్నా ఆ తర్వాత మనస్పర్ధలు రావడం ఖాయమన్నారు. ఓ స్త్రీ వాళ్ల జీవితంలోకి వచ్చాక విడిపోతారని చెప్పారు.
వీరిద్దరూ కలిసి ఉండాలనే కోరుకుంటున్నా అని ఈ విషయంలో నా జాతకం ఫెయిల్ అవ్వాలని కోరుకుంటున్నా అన్నారు. నాగచైతన్య - శోభిత ఇద్దరి జాతకానికి 100కి పది మార్కులు కూడా వేయలేమని చెప్పారు. వేణు స్వామి జ్యోతిష్యానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నాగచైతన్య - శోభిత పెళ్లిపై నాగర్జున అఫిషియల్, ఎంగేజ్‌మెంట్ జరిగిందని ప్రకటన
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)