Pamela Chopra Dies: బాలీవుడ్‌లో తీవ్ర విషాదం, ప్రముఖ నిర్మాత యష్ చోప్రా భార్య పమేలా చోప్రా మృతి, సంతాపం వ్యక్తం చేసిన బాలీవుడ్ ప్రముఖులు

పమేలా చోప్రా ఇక లేరు. ఆమె వయస్సు 85. పమేలా 2012లో మరణించిన ప్రముఖ బాలీవుడ్ చిత్రనిర్మాత యష్ చోప్రా భార్య. ఆమె ఆదిత్య చోప్రా, ఉదయ్ చోప్రాలకు తల్లి. నటి రాణి ముఖర్జీకి అత్త. ఆమె మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆమె మృతి బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Pamela Chopra

పమేలా చోప్రా ఇక లేరు. ఆమె వయస్సు 85. పమేలా 2012లో మరణించిన ప్రముఖ బాలీవుడ్ చిత్రనిర్మాత యష్ చోప్రా భార్య. ఆమె ఆదిత్య చోప్రా, ఉదయ్ చోప్రాలకు తల్లి. నటి రాణి ముఖర్జీకి అత్త. ఆమె మృతికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఆమె మృతిపై బాలీవుడ్ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు.

Here's Update

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement