Pathaan Besharam Rang Song: వివాదంగా మారిన బేషరమ్‌ రంగ్‌ ఇదే, పఠాన్ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల చేసిన మేకర్స్, బికినీ అందాలతో పిచ్చెక్కిస్తున్న దీపికా పదుకునే

బేషరమ్‌ రంగ్‌ అంటూ సాగే రొమాంటిక్‌ ఫస్ట్‌ సింగిల్‌ను మేకర్స్ రిలీజ్‌ చేశారు. షారుఖ్, దీపిక ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీని చూసి చాలా కాలమైంది. అయితే బేషరమ్ సాంగ్‌లో మునుపటి మ్యాజిక్‌ రిపీట్ చేసినట్లు పాటను చూస్తే తెలుస్తుంది. లేటెస్ట్‌గా రిలీజైన ఈ సాంగ్‌ ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తుంది. దీపిక తన బికినీ అందాలతో యూత్‌కు పిచ్చెక్కిస్తుంది.

Besharam Rang Song

బాలీవుడ్‌ హీరో షారుఖ్‌ ఖాన్‌, సెక్సీ భామ దీపికా పదుకునే నటించిన పఠాన్‌ నుంచి ఫస్ట్ సాంగ్ విడుదల అయింది. ఇది విడుదల కాగానే వివాదాస్పదంగా మారింది. సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం రిపబ్లిక్‌ డే సందర్భంగా రిలీజ్‌ కానుంది. ఇప్పటికే మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు, టీజర్ సినిమాపై విపరీతమైన అంచనాలు క్రియేట్‌ చేశాయి. తాజాగా ఈ చిత్రంలోని ఫస్ట్‌ సింగిల్‌ను చిత్రబృందం రిలీజ్‌ చేసింది.

పఠాన్ మూవీ బహిష్కరించండి, ట్విట్టర్‌లో ట్రెండ్ అవుతున్న Boycott Pathaan హ్యాష్ ట్యాగ్, వివాదంగా మారిన బేషరమ్ రంగ్ సాంగ్

బేషరమ్‌ రంగ్‌ అంటూ సాగే రొమాంటిక్‌ ఫస్ట్‌ సింగిల్‌ను మేకర్స్ రిలీజ్‌ చేశారు. షారుఖ్, దీపిక ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీని చూసి చాలా కాలమైంది. అయితే బేషరమ్ సాంగ్‌లో మునుపటి మ్యాజిక్‌ రిపీట్ చేసినట్లు పాటను చూస్తే తెలుస్తుంది. లేటెస్ట్‌గా రిలీజైన ఈ సాంగ్‌ ప్రస్తుతం ఇంటర్నెట్‌ను షేక్‌ చేస్తుంది. దీపిక తన బికినీ అందాలతో యూత్‌కు పిచ్చెక్కిస్తుంది. మరోవైపు షారుఖ్‌ సిక్స్ ప్యాక్‌ బాడీతో ఫ్యాన్స్‌ను ఫిదా చేశాడు.యాక్షన్ థ్రిల్లర్‌ నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని యష్‌ రాజ్‌ ఫిలింస్‌ బ్యానర్‌పై ఆదిత్య చోప్రా అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కించాడు. ఈ సినిమా యష్‌రాజ్‌ ఫిలింస్‌లో బ్యానర్‌లో 50వ చిత్రం కావడం విశేషం.జాన్‌ అబ్రహం కీలక పాత్రలో నటించిన ఈ సినిమా హిందీతో పాటు తెలుగు, కన్నడ భాషల్లో రిలీజ్‌ కానుంది.

Here's Song Video

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now