Salaar OTT Release: నేటి అర్ధరాత్రి 12 గంటలకు ఓటీటీలోకి సలార్‌.. ఇంతకీ స్ట్రీమింగ్‌ ఎందులో అంటే?

బాహుబలి తర్వాత ‘సలార్‌’తో (Salaar) రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ భారీ హిట్‌ అందుకున్నాడు. ఇప్పుడు ఈ చిత్ర యూనిట్‌ ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పింది. నేటి రాత్రి 12 గంటలకు (20న) ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ ఫ్లిక్స్‌ ఈ బ్లాక్‌ బస్టర్‌ ను స్ట్రీమింగ్‌ చేయనుంది.

Salaar First Single Sooreede Song

Hyderabad, Jan 19: బాహుబలి తర్వాత ‘సలార్‌’తో (Salaar) రెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ భారీ హిట్‌ అందుకున్నాడు. ఇప్పుడు ఈ చిత్ర యూనిట్‌ ఫ్యాన్స్ కు శుభవార్త చెప్పింది. నేటి రాత్రి 12 గంటలకు (20న) ప్రముఖ ఓటీటీ వేదిక నెట్‌ ఫ్లిక్స్‌ (Netflix) ఈ బ్లాక్‌ బస్టర్‌ ను స్ట్రీమింగ్‌ చేయనుంది.

Padma Vibhushan 2024: మెగాస్టార్ చిరంజీవికి పద్మవిభూషణ్ రానుందా, రిపబ్లిక్ డే రోజు అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రానున్నట్లు గుప్పుమంటున్న వార్తలు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now