Prabhas as Lord Shiva: భక్త కన్నప్పలో ప్రభాస్.. సాక్షాత్తు పరమేశ్వరుడి పాత్రలో యంగ్ రెబల్ స్టార్
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న భక్త కన్నప్ప సినిమాలో ప్రభాస్ కీలకపాత్ర పోషిస్తున్నాడట.
Hyderabad, Sep 10: పాన్ ఇండియా (Pan India) స్టార్ ప్రభాస్ (Prabhas) కు సంబంధించిన ఓ వార్త నెట్టింట తెగ వైరల్ అవుతుంది. మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ (Manchu Vishnu)గా తెరకెక్కుతున్న భక్త కన్నప్ప సినిమాలో ప్రభాస్ కీలకపాత్ర పోషిస్తున్నాడట. అది కూడా సాక్షాత్తు పరమేశ్వరుడి పాత్రలో కనిపించనున్నాడట. భక్త కన్నప్ప శివుడికి పరమ భక్తుడు. కాగా ఈ సినిమాలో భక్త కన్నప్ప పాత్రలో విష్ణు నటించనుండగా.. ఆయన కొలిచే శివుడుగా ప్రభాస్ కొన్ని క్షణాల పాటు కనిపించనున్నాడట. చూద్దాం.. ఈ వార్తలో ఎంత నిజం ఉందో!
Advertisement
సంబంధిత వార్తలు
Kalyan Ram New Movie Title: మరోసారి పోలీస్ డ్రస్ వేసిన విజయశాంతి, హిట్ మూవీ వైజయంతి రోల్లో కల్యాణ్‌రామ్‌కు తల్లిగా వస్తున్న కొత్త సినిమా పోస్టర్ ఇదుగోండి!
18 Holy Steps of Sabarimala: శబరిమల అయప్ప ఆలయంలోని 18 మెట్ల రహస్యం మీకు తెలుసా? ఒక్కో మెట్టు ఒక్కో ఆయుధాన్ని సూచిస్తుందని చెబుతున్న పురాణాలు
Kannappa Movie Update: ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా కన్నప్పలో నటించిన ప్రభాస్,మోహన్‌లాల్, షాకింగ్ విషయాలను వెల్లడించిన మంచు విష్ణు
Ayodhya Ram Mandir Darshan Timings: అయోధ్య వెళ్లే భక్తులకు అలర్ట్, బాల రాముడు దర్శన సమయాల్లో మార్పులు
Advertisement
Advertisement
Advertisement