Pushpa 2 Reloaded: పుష్ప 2 రీలోడెడ్ వెర్షన్...ఇరవై నిమిషాల పవర్ ఫుల్ ఫుటేజ్ యాడ్ చేసి రిలీజ్ చేసిన మేకర్స్, అద్భుత స్పందన

బాక్సాఫీస్‌పై పుష్ప 2 దండయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే కేవలం 32 రోజుల్లో రూ.1831 కోట్ల వసూళ్లను రాబట్టి భారతీయ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది.

Pushpa 2 Reloaded Version release(X)

బాక్సాఫీస్‌పై పుష్ప 2 దండయాత్ర కొనసాగుతోంది. ఇప్పటికే కేవలం 32 రోజుల్లో రూ.1831 కోట్ల వసూళ్లను రాబట్టి భారతీయ సినిమా చరిత్రలోనే అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంగా నిలిచింది.

తాజాగా పుష్ప-2 ది రూల్‌మరో సారి ఇండియా వైడ్‌గా హాట్‌టాపిక్‌గా మారింది. పుష్ప-2కు మరో ఇరవై నిమిషాల పవర్‌ఫుల్‌ ఫుటెజ్‌ను యాడ్‌ చేసి రిలీజ్ చేశారు మేకర్స్‌. దీనికి సైతం అద్భుత స్పందన వస్తోంది.

రష్మిక మందన్నా హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి దేవి శ్రీ ప్రసాద్‌ అద్భుతమైన సంగీతం అందించారు. కూబా ఫోటోగ్రఫీ సినిమాకు వన్నెతెచ్చింది. ఈ చిత్రం సాధించిన, సాధిస్తున్న వసూళ్లతో ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఇండియా నెంబర్‌వన్‌ హీరోగా మారిపోయారు.  సైఫ్ అలీఖాన్ కేసులో బిగ్ ట్విస్ట్... నిందితుడిని పట్టుకున్నారని జరుగుతున్న ప్రచారంలో నిజం లేదు, తేల్చిచెప్పిన ముంబై పోలీసులు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now