Rashmika Mandanna: సారీ చెప్పిన రష్మిక మందన్నా, తాను థియేటర్‌లో చూసిన మొదటి సినిమా పోకిరి రీమేక్ అని చెప్పి నాలుక కరుచుకున్న రష్మిక...,ఎక్స్‌ వేదికగా క్షమాపణలు

ఓ ఇంటర్వ్యూ తర్వాత అభిమానులకు సారీ చెప్పారు నటి రష్మిక మందన్నా. తాను థియేట‌ర్‌లో చూసిన మొద‌టి సినిమా 'గిల్లీ' సినిమా అని...ఇది 'పోకిరి'కి రీమేక్ అని పొర‌బ‌డింది నటి. 'గిల్లీ' చిత్రం 'ఒక్క‌డు'కి రీమేక్ కావ‌డంతో ఆమె ఇంట‌ర్వ్యూ వీడియో వైర‌ల్‌ గా మారగా పొరపాటు తెలుసుకుని సారీ చెప్పారు రష్మిక. ఇంట‌ర్వ్యూ అయిపోయాక గుర్తొచ్చింది.. సారీ. గిల్లీ సినిమా ఒక్క‌డు రీమేక్ అని. అప్ప‌టికే సోష‌ల్ మీడియాలో నాపై పోస్టులు వైర‌ల్ అయ్యాయి. నాకు వాళ్లు న‌టించిన అన్ని సినిమాలు ఇష్ట‌మే అని చెప్పుకొచ్చింది.

Rashmika Mandanna says apologizes, here are the full details(X)

ఓ ఇంటర్వ్యూ తర్వాత అభిమానులకు సారీ చెప్పారు నటి రష్మిక మందన్నా. తాను థియేట‌ర్‌లో చూసిన మొద‌టి సినిమా 'గిల్లీ' సినిమా అని...ఇది 'పోకిరి'కి రీమేక్ అని పొర‌బ‌డింది నటి. 'గిల్లీ' చిత్రం 'ఒక్క‌డు'కి రీమేక్ కావ‌డంతో ఆమె ఇంట‌ర్వ్యూ వీడియో వైర‌ల్‌ గా మారగా పొరపాటు తెలుసుకుని సారీ చెప్పారు రష్మిక. ఇంట‌ర్వ్యూ అయిపోయాక గుర్తొచ్చింది.. సారీ. గిల్లీ సినిమా ఒక్క‌డు రీమేక్ అని. అప్ప‌టికే సోష‌ల్ మీడియాలో నాపై పోస్టులు వైర‌ల్ అయ్యాయి. నాకు వాళ్లు న‌టించిన అన్ని సినిమాలు ఇష్ట‌మే అని చెప్పుకొచ్చింది.  వీడియో ఇదిగో, నేను కష్ట పడిందే తెలుగువాళ్ళ పేరు నిలబెట్టడానికి, ఇప్పుడు నేషనల్ మీడియా ముందు నా క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తున్నారని మండిపడిన అల్లు అర్జున్ 

 Rashmika Mandanna says apologizes

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement