Mohan Babu: నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ, రూ.10 లక్షలతో పారిపోయిన పనిమనిషి, సీపీకి ఫిర్యాదు చేసిన మోహన్ బాబు భార్య
నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగింది. హైదరాబాద్ జల్ పల్లిలోని నివాసం లో రూ.10 లక్షలతో పారిపోయారు పనిమనిషి నాయక్. నిన్న రాత్రి రాచకొండ సీపీకి మోహన్ బాబు ఫిర్యాదు చేయగా తిరుపతిలో నాయక్ ను అదుపులోకి తీసుకున్నారు రాచకొండ పోలీసులు.
నటుడు మోహన్ బాబు ఇంట్లో చోరీ జరిగింది. హైదరాబాద్ జల్ పల్లిలోని నివాసం లో రూ.10 లక్షలతో పారిపోయారు పనిమనిషి నాయక్. నిన్న రాత్రి రాచకొండ సీపీకి మోహన్ బాబు ఫిర్యాదు చేయగా తిరుపతిలో నాయక్ ను అదుపులోకి తీసుకున్నారు రాచకొండ పోలీసులు. విడాకుల కోసం కోర్టు మెట్లు ఎక్కిన 'రంగీలా' హీరోయిన్ ఊర్మిళ, 8 సంవత్సరాల వివాహా బంధానికి బ్రేక్!
Here's Tweet:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)