Yash:అభిమానుల మనసు గెలుచుకున్న యష్, టాక్సిక్ షూటింగ్‌లో అభిమానులతో సెల్ఫీ...అభిమాని కాళ్లు మొక్కబోతుంటే ఏం చేశాడో తెలుసా?
కేజీఎఫ్‌తో పాన్ ఇండియా స్టార్‌తో మారిపోయారు యష్. ప్రస్తుతం తన 19వ ప్రాజెక్టును దర్శకుడు గీతూ మోహన్‌దాస్‌తో తెరకెక్కుతుండగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా స్టార్‌గా మారిన యష్ మాత్రం తన అభిమానులతో ఇట్టే కలిసిపోతారు. ప్రస్తుతం టాక్సిక్ షూటింగ్ ముంబైలో జరుగుతుండగా షూటింగ్ గ్యాప్‌లో అభిమానులతో సెల్ఫీకి టైం కేటాయిస్తున్నారు. అలాగే తన భార్య, పిల్లలతో కలిసి ముంబై వీధుల్లోతరచూ దర్శనమిస్తున్నారు యష్.
కేజీఎఫ్‌తో పాన్ ఇండియా స్టార్‌తో మారిపోయారు యష్. ప్రస్తుతం తన 19వ ప్రాజెక్టును దర్శకుడు గీతూ మోహన్‌దాస్‌తో తెరకెక్కుతుండగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా స్టార్‌గా మారిన యష్ మాత్రం తన అభిమానులతో ఇట్టే కలిసిపోతారు. ప్రస్తుతం టాక్సిక్ షూటింగ్ ముంబైలో జరుగుతుండగా షూటింగ్ గ్యాప్‌లో అభిమానులతో సెల్ఫీకి టైం కేటాయిస్తున్నారు. అలాగే తన భార్య, పిల్లలతో కలిసి ముంబై వీధుల్లోతరచూ దర్శనమిస్తున్నారు యష్. కాబోయే భర్తను పరిచయం చేసిన కీర్తి సురేష్, 15 ఏళ్ల ప్రేమ ప్రయాణం అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఆసక్తికర పోస్ట్
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)