Save Steel Plant Slogans On Devara: దేవర సినిమాకు విశాఖ స్టీల్ ప్లాంట్ సెగ, దేవర పోస్టర్లపై సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ పోస్టర్లను అంటించిన కార్మికులు

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ తరుణంలోనే ఈ మూవీకి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నిరసన సెగ తగిలింది. ఈ సినిమా పోస్టర్లపై సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నినాదాలతో ఉన్న పోస్టర్‌‌ను కార్మికులు అతికించారు. సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్.. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అనే నినాదాల పోస్టర్లను అంటించారు.

Save Steel Plant Slogans On Devara Movie Posters(video grab)

యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ తరుణంలోనే ఈ మూవీకి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ నిరసన సెగ తగిలింది. ఈ సినిమా పోస్టర్లపై సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ నినాదాలతో ఉన్న పోస్టర్‌‌ను కార్మికులు అతికించారు. సేవ్ వైజాగ్ స్టీల్ ప్లాంట్.. విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు అనే నినాదాల పోస్టర్లను అంటించారు. వర ప్రమోషన్స్‌లో బిజీగా ఎన్టీఆర్, తండ్రీకొడుకులుగా నేనే చేశానని వెల్లడి, వీడియో ఇదిగో

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement