Mohanlal-Mammootty Kissing Video: వీడియో ఇదిగో, అందరి ముందు స్టేజీ మీదనే ముద్దులు పెట్టుకున్న మోహన్‌లాల్, మమ్ముట్టి

మాలీవుడ్ లెజెండరీ స్టార్ హీరోలు మోహన్‌లాల్ (Mohanlal)‌, మమ్ముట్టి (Mammootty) ఒకరినొకరు ఆప్యాయంగా కిస్‌ చేసుకుంటే ఎలా ఉంటుంది. అలాంటి అరుదైన దృశ్యమే వనిత ఫిలిం ఫేర్‌ అవార్డ్సు 2024 ఈవెంట్‌లో కనిపించింది.ఈవెంట్‌లో మోహన్‌ లాల్‌ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు.

Mohanlal and Mammootty kissing on stage went viral in Social Media Watch Video

మాలీవుడ్ లెజెండరీ స్టార్ హీరోలు మోహన్‌లాల్ (Mohanlal)‌, మమ్ముట్టి (Mammootty) ఒకరినొకరు ఆప్యాయంగా కిస్‌ చేసుకుంటే ఎలా ఉంటుంది. అలాంటి అరుదైన దృశ్యమే వనిత ఫిలిం ఫేర్‌ అవార్డ్సు 2024 ఈవెంట్‌లో కనిపించింది.ఈవెంట్‌లో మోహన్‌ లాల్‌ ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. ఈ సందర్భంగా మోహన్‌లాల్ , మమ్ముట్టి ఒకరినొకరు ఆప్యాయంగా ముద్దుపెట్టుకున్నారు. ఈవెంట్‌కే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచిన ఈ స్టార్ హీరోల అరుదైన స్టిల్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Here's Video and Pics

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement