Superstar Krishna Funeral: సూపర్ స్టార్ కృష్ణకు నివాళి అర్పించిన పలువురు ప్రముఖులు, ఆయన లేని లోటు తీరనిదంటూ భావేద్వేగానికి గురైన హీరోలు
గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖలు సంతాపం తెలిపారు. వారిలో సినీ హీరోలు, రాజకీయ నాయకులు ఉన్నారు.
టాలీవుడ్ సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ మృతిచెందిన విషయం తెలిసిందే. గుండెపోటుతో ఆసుపత్రిలో చేరిన ఆయన చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు.ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖలు సంతాపం తెలిపారు. వారిలో సినీ హీరోలు, రాజకీయ నాయకులు ఉన్నారు.
Here's Celebs Pay Last Respects to Mahesh Babu’s Father
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)