Actor Sudheer Varma Dies By Suicide: టాలీవుడ్‌లో మరో తీవ్ర విషాదం, సూసైడ్ చేసుకున్న యువ నటుడు సుధీర్ వర్మ, వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లుగా వార్తలు
టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. టాలీవుడ్ యువ నటుడు సుధీర్ వర్మ ఆత్మహత్యకు పాల్పడ్డారు. వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. వైజాగ్‌లోని నివాసంలో ఆయన సూసైడ్ చేసుకున్నారు.
టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. టాలీవుడ్ యువ నటుడు సుధీర్ వర్మ ఆత్మహత్యకు పాల్పడ్డారు. వ్యక్తిగత కారణాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. వైజాగ్‌లోని నివాసంలో ఆయన సూసైడ్ చేసుకున్నారు. దర్శకుడు రాఘవేందర్ రావు సమర్పణలో వచ్చిన కుందనపు బొమ్మ చిత్రంలో హీరోగా సుధీర్ వర్మ నటించారు. సెకండ్ హ్యాండ్, షూట్ఔట్ ఎట్ ఆలేరు చిత్రాల్లోనూ కనిపించారు.
నటుడి మృతిపట్ల పలువురు టాలీవుడ్ సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. సుధీర్ మృతి చెందిన విషయాన్ని ‘కుందనపు బొమ్మ’ సినిమాలో నటించిన సుధాకర్ కోమాకుల సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. సుధీర్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. సుధీర్ మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని సుధాకర్ పేర్కొన్నారు.
Here's Update News
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Youth Suicide Attempts In Medak: భూ సమస్య పరిష్కరించడం లేదని మెదక్ కలెక్టరేట్ భవనం పైకి ఎక్కి యువకుడి ఆత్మహత్యాయత్నం.. వైరల్ వీడియో
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
TDP Announced MLC Candidates: ఈ సారి వర్మకు నో ఛాన్స్, ముగ్గురు ఎమ్మెల్సీ అభ్యర్ధులను ప్రకటించిన టీడీపీ, రేపటితో ముగియనున్న నామినేషన్ల గడువు
IFS Officer Dies by Suicide: డిప్రెషన్లోకి వెళ్లిన విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారి, నాలుగో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్య, దేశరాజధానిలో ఘటన
Advertisement
Advertisement
Advertisement