Visweswara Rao Dies: టాలీవుడ్‌ను వెంటాడుతున్న వరుస విషాదాలు,అనారోగ్యంతో ప్రముఖ కమెడియన్‌ విశ్వేశ్వర రావు కన్నుమూత

టాలీవుడ్ నటుడు, కమెడియన్‌ విశ్వేశ్వర రావు(62) మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం (ఏప్రిల్‌ 2న) కన్నుమూశారు. ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం తమిళనాడు చెన్నైలోని సిరుశేరి గ్రామంలోని తన నివాసంలో ఉంచారు. బుధవారం అంత్యక్రియలు చేయనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

Visweswara Rao Dies

టాలీవుడ్ నటుడు, కమెడియన్‌ విశ్వేశ్వర రావు(62) మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన మంగళవారం (ఏప్రిల్‌ 2న) కన్నుమూశారు. ఆయన భౌతికకాయాన్ని ప్రజల సందర్శనార్థం తమిళనాడు చెన్నైలోని సిరుశేరి గ్రామంలోని తన నివాసంలో ఉంచారు. బుధవారం అంత్యక్రియలు చేయనున్నట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.తెలుగుతో పాటు తమిళంలోనూ అనేక సినిమాలు చేసి హాస్య నటుడిగా గుర్తింపు పొందారు. 150కి పైగా సీరియల్స్‌లోనూ నటించారు. విస్సు టాకీస్ పేరుతో ఒక యూట్యూబ్ ఛానెల్ కూడా నడిపారు. అందులో సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేయడమే కాకుండా తన అనుభవాలను, జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ ఉండేవారు.

Here's News

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement