YouTuber Prasad Behra: లైంగిక వేధింపుల కేసులో యూట్యూబర్ ప్రసాద్ బెహరా అరెస్ట్... షూటింగ్ సమయంలో అసభ్యంగా ప్రవర్తించాడని బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు, అరెస్ట్

లైంగిక వేధింపుల కేసులో యూట్యూబర్ ప్రసాద్ బెహరాను అరెస్ట్ చేశారు పోలీసులు. షూటింగ్‌ సమయంలో ప్రైవేట్‌ భాగాలను తాకుతూ, అసభ్యకరంగా ప్రవర్తించడంటూ బాధితురాలి ఫిర్యాదు మేరకు ప్రసాద్‌ బేహేరాను రిమాండ్‌కు తరలించారు జూబ్లీహిల్స్‌ పోలీసులు.

YouTuber Prasad Behra arrested in sexual harassment case(X)

లైంగిక వేధింపుల కేసులో యూట్యూబర్ ప్రసాద్ బెహరాను అరెస్ట్ చేశారు పోలీసులు. షూటింగ్‌ సమయంలో ప్రైవేట్‌ భాగాలను తాకుతూ, అసభ్యకరంగా ప్రవర్తించడంటూ బాధితురాలి ఫిర్యాదు మేరకు ప్రసాద్‌ బేహేరాను రిమాండ్‌కు తరలించారు జూబ్లీహిల్స్‌ పోలీసులు.  గురుకులంలో మరో విద్యార్థికి పాము కాటు, స్నానం చేసే సమయంలో కాటు వేసిన పాము..పెద్దాపూర్ గురుకులంలో ఘటన, వీడియో

YouTuber Prasad Behra arrested

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now