Income Tax Returns Filing For 2020-21: ఐటీ రిటర్న్స్ లాస్ట్ డేట్ రేపే, ఎలా చేయాలో తెలుసుకోండి

ఐటీఆర్(ITR) ఫైల్ చేసేటప్పుడు మీ ఆదాయం గురించి సరైన సమాచారాన్ని అందించడం అవసరం.లేకుంటే, ఆదాయపు పన్ను శాఖ మీకు నోటీసు జారీ చేయవచ్చు. ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఎలా ఫైల్ చేయాలో ఈ లింకులో చూడండి

Income Tax Filing (Photo Credits: Pixabay)

ఈ ఆర్దికసంవత్సరం (2020-21) ఆదాయపు పన్ను రిటర్న్స్ (ITR) ఫైల్ చేయడానికి చివరితేదీ డిసెంబర్ 31. ఐటీఆర్(ITR) ఫైల్ చేసేటప్పుడు మీ ఆదాయం గురించి సరైన సమాచారాన్ని అందించడం అవసరం.లేకుంటే, ఆదాయపు పన్ను శాఖ మీకు నోటీసు జారీ చేయవచ్చు. ఐటీఆర్ ఫైల్ చేసేటప్పుడు గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్యమైన విషయాలు ఎలా ఫైల్ చేయాలో ఈ లింకులో చూడండి



సంబంధిత వార్తలు