TET Results Today: నేడే టెట్ ఫలితాలు.. పరీక్షలకు హాజరైన 2,36,487 మంది అభ్యర్థులు.. ఫలితాల కోసం https://tstet2024.aptonline.in/tstet/ లింక్ పై క్లిక్ చేయండి.
ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలని కలలుగంటున్న లక్షలాది మంది అభ్యర్థులకు శుభవార్త. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) ఫలితాలు బుధవారం విడుదల కానున్నాయి.
Hyderabad, June 12: ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడాలని కలలుగంటున్న లక్షలాది మంది అభ్యర్థులకు శుభవార్త. టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) (TET) ఫలితాలు (Results) బుధవారం విడుదల కానున్నాయి. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ శ్రీదేవసేన ప్రకటించారు. కాగా ఈ పరీక్షలను మే 20 నుంచి జూన్ 2 వరకు ఆన్ లైన్ లో నిర్వహించగా, 2,36,487 మంది అభ్యర్థులు హాజరయ్యారు.
ఫలితాల కోసం https://tstet2024.aptonline.in/tstet/ లింక్ పై క్లిక్ చేయండి.
Advertisement
సంబంధిత వార్తలు
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Astrology: మార్చ్ 16వ తేదీన చంద్రుడు ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు అదృష్టవంతులు అవుతారు
Astrology: మార్చి 18న శుక్రుడు ఉత్తరాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు.
Advertisement
Advertisement