Karnataka Assembly Elections Survey: కర్ణాటకలో కాంగ్రెస్ కు తిరుగులేని విజయం.. లోక్ పోల్ సర్వే.. కాంగ్రెస్ కు 129 నుంచి 134 స్థానాలు వస్తాయని అంచనా

దేశ వ్యాప్తంగా ఉత్కంఠను రేకెత్తిస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఈరోజుతో ప్రచార పర్వం ముగుస్తోంది. ఈ నెల 10న పోలింగ్ జరగబోతోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజం సాధిస్తుందని లోక్ పోల్ సర్వే తేల్చి చెప్పింది.

File (Credits: Facebook)

Newdelhi, May 8: దేశ వ్యాప్తంగా ఉత్కంఠను రేకెత్తిస్తున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలకు ఈరోజుతో ప్రచార పర్వం ముగుస్తోంది. ఈ నెల 10న పోలింగ్ జరగబోతోంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజం సాధిస్తుందని లోక్ పోల్ సర్వే తేల్చి చెప్పింది.

సర్వే ఫలితాల్లో హైలైట్స్:

  • కాంగ్రెస్ కు సీట్లు: 129- 134
  • బీజేపీకి : 59- 65
  • జేడీఎస్ కు: 23- 28

Delhi High Court: భారతీయ సుగంద ద్రవ్యాల్లో ఆవు పేడ, మూత్రం.. యూట్యూబ్ లో కొన్ని అసత్య వీడియోలు.. బ్లాక్ చేయాలంటూ గూగుల్ కు ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Share Now