Kalki 2898 AD: రూ.1000 కోట్ల క్లబ్ లోకి దూసుకెళ్తున్న ప్రభాస్ కల్కి, ఇప్పటికే రూ.900 కోట్ల క్లబ్‌లో ఎంట‌ర్ అయిందని ప్రకటించిన మేకర్స్

పాన్ ఇండియా న‌టుడు ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ కల్కి 2898డి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. తాజాగా ఈ సినిమా రూ.900 కోట్ల క్లబ్‌లో ఎంట‌ర్ అయ్యి రూ.1000 కోట్ల దిశ‌గా దూసుకుపోతున్న‌ట్లు చిత్రబృందం ప్ర‌క‌టించింది. యూనివ‌ర్శ‌ల్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రం ప్రేక్ష‌కులు కొత్త అనుభూతిని పంచుతుంది

Kalki 2898 AD’ crosses Rs 900 crore-mark globally

పాన్ ఇండియా న‌టుడు ప్రభాస్‌ కథానాయకుడిగా నాగ్‌అశ్విన్‌ దర్శకత్వంలో రూపొందిన సైన్స్‌ ఫిక్షన్‌ మూవీ కల్కి 2898డి బాక్సాఫీస్ రికార్డులను తిరగరాస్తోంది. తాజాగా ఈ సినిమా  రూ.900 కోట్ల క్లబ్‌లో ఎంట‌ర్ అయ్యి రూ.1000 కోట్ల దిశ‌గా దూసుకుపోతున్న‌ట్లు చిత్రబృందం ప్ర‌క‌టించింది. యూనివ‌ర్శ‌ల్ కాన్సెప్ట్‌తో తెర‌కెక్కిన ఈ చిత్రం ప్రేక్ష‌కులు కొత్త అనుభూతిని పంచుతుంది. చాలా కాలం త‌రువాత థియేట‌ర్లు ప్రేక్ష‌కుల‌తో క‌ళ క‌ళ‌లాడుతున్నాయి.ఈ చిత్రంలో వున్న హాలీవుడ్ స్థాయి గ్రాఫిక్స్‌, విజువ‌ల్స్ చూసి, తెలుగు సినిమా స్థాయిని ప్ర‌శంసిస్తున్నారు. దీంతో పాటు ఈ చిత్రానికి స‌మ‌యం కూడా క‌లిసొచ్చింది. ఈ మ‌ధ్య కాలంలో ఇంత‌టి భారీ స్థాయి సినిమా రాక‌పోవ‌డంతో పాటు సినిమాకు లాంగ్ వీకెండ్ అడ్వాంటేజీగా మారింది. సినిమాలో కీల‌కంగా వున్న బుజ్జి కారు, ఇలా సినిమాలో పాటు చిన్న‌పిల్ల‌ల నుండి పెద్ద వాళ్ల వ‌ర‌కు అల‌రించే అంశాలు ఈ చిత్రంలో వుండ‌టం కూడా మ‌రో కార‌ణం.

Here's News

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement