Delhi Horror: ఢిల్లీలో దారుణం, ఇద్దరు మైనర్లపై మరో ముగ్గురు మైనర్లు అత్యాచారం, కుక్కలకు బిస్కెట్లు తినిపించేందుకు వెళ్లగా మీదపడిన కామాంధులు

తూర్పు ఢిల్లీలో చుట్టుపక్కల ఉన్న కుక్కలకు బిస్కెట్లు తినిపించేందుకు ఇద్దరు మైనర్ బాలురు వెళ్లిన సమయంలో ముగ్గురు మైనర్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఒక అధికారి తెలిపారు.దీనిపై దర్యాప్తు జరుపుతున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.

Representational (Credits: Google)

తూర్పు ఢిల్లీలో చుట్టుపక్కల ఉన్న కుక్కలకు బిస్కెట్లు తినిపించేందుకు ఇద్దరు మైనర్ బాలురు వెళ్లిన సమయంలో ముగ్గురు మైనర్లు లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఒక అధికారి తెలిపారు.దీనిపై దర్యాప్తు జరుపుతున్నామని ఢిల్లీ పోలీసులు తెలిపారు.

IANS Tweet

Share Now
Advertisement

Advertisement
Advertisement
Share Now
Advertisement