Allu Arjun Emotional: అరెస్ట్ సందర్భంగా అల్లు అర్జున్ ఎమోషనల్, భార్య స్నేహకు ధైర్యం చెప్పి పోలీస్ వాహనం ఎక్కిన బన్నీ...వీడియో ఇదిగో

హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎమోషనల్ అయ్యారు బన్నీ. తన భార్య స్నేహకు ధైర్యం చెప్పారు. భయపడకు.. నాకు ఏమీ కాదు. అరెస్ట్‌కు ముందు తన భార్య స్నేహతో మాట్లాడారు అల్లు అర్జున్. చివరిలో తన భార్యకు ముద్దు ఇచ్చి పోలీసు వాహనం ఎక్కారు.

Allu Arjun Emotional with his wife Sneha Reddy(video grab)

హైదరాబాద్ సంధ్య థియేటర్ వద్ద జరిగిన ఘటనలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ని పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎమోషనల్ అయ్యారు బన్నీ. తన భార్య స్నేహకు ధైర్యం చెప్పారు. భయపడకు.. నాకు ఏమీ కాదు. అరెస్ట్‌కు ముందు తన భార్య స్నేహతో మాట్లాడారు అల్లు అర్జున్. చివరిలో తన భార్యకు ముద్దు ఇచ్చి పోలీసు వాహనం ఎక్కారు.  అల్లు అర్జున్‌ ఎఫ్‌ఐఆర్ కాపీ ఇదిగో..చిక్కడపల్లి పోలీస్ స్టేషన్‌లో బన్నీ స్టేట్ మెంట్ రికార్డు

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now