YSRCP Sajjala Bhargav Reddy: వైసీపీ నేత సజ్జల భార్గవ్ రెడ్డిపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు, పోస్టులను ప్రశ్నించినందుకు కులం పేరుతో దూషించారని బాధితుడి ఫిర్యాదుపై కేసు నమోదు

వైసీపీ సోషల్ మీడియా ఇన్ చార్జి సజ్జల భార్గవ్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. పులివెందులలో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు పోలీసులు. సింహాద్రిపురానికి చెందిన దళిత వ్యక్తి హరి ఫిర్యాదుపై కేసు నమోదు చేయగా భార్గవ్ రెడ్డితో పాటు మరో ఇద్దరిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

SC,ST case registered against YSRCP Sajjala Bhargav Reddy(X)

వైసీపీ సోషల్ మీడియా ఇన్ చార్జి సజ్జల భార్గవ్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదైంది. పులివెందులలో ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేశారు పోలీసులు. సింహాద్రిపురానికి చెందిన దళిత వ్యక్తి హరి ఫిర్యాదుపై కేసు నమోదు చేయగా భార్గవ్ రెడ్డితో పాటు మరో ఇద్దరిపై నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు పోలీసులు.  ఏకంగా పోలీస్ స్టేషన్‌లో బోరుగడ్డ అనిల్‌కు రాచమర్యాదలు, వైరల్‌గా మారిన వీడియో

Here's Tweet:

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement