Naga Chaitanya – Sobhita Dhulipala : గోవాలో నాగచైతన్య - శోభిత ధూళిపాళ, ఫ్యామిలీ ఈవెంట్‌కు హాజరు..డిసెంబర్ 4న చైతూ- శోభిత వివాహం!
ఇప్పటికే వీరి ఎంగేజ్‌మెంట్ జరుగగా డిసెంబర్ 4న వీరి వివాహం జరగనున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఈవెంట్‌లో నాగార్జున - అమలతో పాటు ఈ కొత్త జంట సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గోవాలోని ఓ ఈవెంట్‌లో సందడి చేశారు నాగచైతన్య - శోభిత ధూళిపాళ. ఇప్పటికే వీరి ఎంగేజ్‌మెంట్ జరుగగా డిసెంబర్ 4న వీరి వివాహం జరగనున్న సంగతి తెలిసిందే. ఫ్యామిలీ ఈవెంట్‌లో నాగార్జున - అమలతో పాటు ఈ కొత్త జంట సందడి చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. నటి కీర్తి సురేష్ పెళ్లిపై క్లారిటీ ఇచ్చిన తండ్రి సురేష్ కుమార్, వచ్చే నెలలో గోవాలో పెళ్లి జరుగుతుందని వెల్లడి
Here's Video:
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)