Bavarchi Biryani: బావర్చి బిర్యానీలో ట్యాబ్లెట్లు..హోటల్ యజమానుల నిర్లక్ష్యంపై కస్టమర్ల ఫైర్...వీడియో ఇదిగో

ఇంత నిర్లక్ష్యంఅని సదరు కస్టమర్ ప్రశ్నించగా వీడియో ఎందుకు తీస్తున్నా రంటూ దబాయించిన రెస్టారెంట్ యాజమాన్యం. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

tablets-in-bavarchi-biryani-viral-video(video grab)

హైదరాబాద్ లోని ఆర్టీసీ క్రాస్ రోడ్స్ వద్ద ఓ బావర్చి రెస్టారెంట్లో ఓ వ్యక్తి బిర్యానీ ఆర్డర్ ఇవ్వగా అందులో ట్యాబ్లెట్లు వచ్చాయి. ఇంత నిర్లక్ష్యంఅని సదరు కస్టమర్ ప్రశ్నించగా వీడియో ఎందుకు తీస్తున్నా రంటూ దబాయించిన రెస్టారెంట్ యాజమాన్యం. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.  వెలమ నా కొడకల్లారా...కాంగ్రెస్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ వివాదాస్పద వ్యాఖ్యలు, మీ అంతు చూస్తామని వార్నింగ్..వీడియో ఇదిగో

Here's Video:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)