Delhi: ఢిల్లీలోని నరేలా ఇండస్ట్రీ ఏరియాలో భారీ అగ్నిప్రమాదం, ఓ ఫ్యాక్టరీలో భారీగా ఎగిసిపడుతున్న మంటలు,రంగంలోకి దిగిన అగ్నిమాపక సిబ్బంది, వీడియో

ఢిల్లీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నరేలా ఇండ్రస్ట్రీ ఏరియాలో అగ్నిప్రమాదం చోటు చేసుకోగా భారీగా ఎంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.

Delhi, July 24: ఢిల్లీలో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. నరేలా ఇండ్రస్ట్రీ ఏరియాలో అగ్నిప్రమాదం చోటు చేసుకోగా భారీగా ఎంటలు ఎగిసిపడ్డాయి. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్‌లో మరో డ్రగ్స్ రాకెట్ ముఠా గుట్టు రట్టు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు డోర్ డెలివరీ చేస్తున్న జొమాటో డెలివరీ బాయ్,22 కిలోల గంజాయి స్వాధీనం

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement