Telangana Shocker: వాటర్‌ ట్యాంక్‌పై నుండి దూకి ఓ వ్యక్తి ఆత్మహత్య, పెళ్లికి వెళ్లిన భార్య, పిల్లలు, ఆర్ధిక ఇబ్బందులే కారణం!

ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్ జీడిమెట్లలో చోటు చేసుకుంది. కుత్బుల్లాపూర్‌లో వాటర్ ట్యాంక్‌పై నుంచి దూకేశాడు రాము అనే వ్యక్తి. దీంతో రాము అక్కడిక్కడే మృతి చెందగా బంధువుల పెళ్లికి శ్రీకాకుళం వెళ్లారు భార్య, పిల్లలు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం.

A man committed Suicide due to financial problems,who jumped from a water tank in Quthbullapur(X)

Hyd, Aug 21: ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన హైదరాబాద్ జీడిమెట్లలో చోటు చేసుకుంది. కుత్బుల్లాపూర్‌లో వాటర్ ట్యాంక్‌పై నుంచి దూకేశాడు రాము అనే వ్యక్తి. దీంతో రాము అక్కడిక్కడే మృతి చెందగా బంధువుల పెళ్లికి శ్రీకాకుళం వెళ్లారు భార్య, పిల్లలు. ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. కల్తి కల్లు ఎఫెక్ట్, 8 మందికి అస్వస్థత, వికారాబాద్‌లో ఘటన, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులు

Here's Video:

ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య...

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

Share Now