Telangana Shocker: మహబూబాబాద్‌లో దారుణం, మంత్రాలు చేస్తున్నాడనే నేపంతో ఓ వ్యక్తిని కొట్టి చంపిన మరో వ్యక్తి..వీడియో ఇదిగో

మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్నముప్పారం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో మల్లం యాకయ్య(66) అనే వ్యక్తిని చెట్టుకు కట్టేసి రాజు అనే యువకుడు దారుణంగా కొట్టి చంపాడు. స్థానికులు వెంటనే రాజును తాళ్లతో కట్టేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.

A Man was brutally murdered in Mahabubabad(video grab)

మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం చిన్నముప్పారం గ్రామంలో దారుణం చోటుచేసుకుంది. మంత్రాలు చేస్తున్నాడనే నెపంతో మల్లం యాకయ్య(66) అనే వ్యక్తిని చెట్టుకు కట్టేసి రాజు అనే యువకుడు దారుణంగా కొట్టి చంపాడు. స్థానికులు వెంటనే రాజును తాళ్లతో కట్టేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు.   కాంగ్రెస్ ఎమ్మెల్యే బాలు నాయక్‌కు నిరసన సెగ, బాలు నాయక్‌ని అడ్డుకున్న కుర్మెడ్ గ్రామస్తులు..తమ గ్రామంలోకి రావొద్దని నిరసన..వీడియో ఇదిగో

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement