Abhishek Ghosalkar Dies: ఫేస్‌బుక్‌లో లైవ్‌ వీడియో మాట్లాడుతుండగా శివసేన నేత దారుణ హత్య, అభిషేక్ ఘోసల్కర్ ని కాల్చి చంపిన శత్రువులు

శివసేన (ఠాక్రే) వర్గానికి చెందిన నేత అభిషేక్ ఘోసల్కర్ దారుణంగా హత్యచేయబడ్డారు. ఫేస్‌బుక్‌లో లైవ్‌ వీడియో మాట్లాడతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపారు. వ్యాపారవేత్త మోరిస్ నోరోన్హాను అనుమానితుడిగా భావిస్తున్నారు.

Abhishek Ghosalkar (Photo Credit: X/@Cow__Momma)

శివసేన (ఠాక్రే) వర్గానికి చెందిన నేత అభిషేక్ ఘోసల్కర్ దారుణంగా హత్యచేయబడ్డారు. ఫేస్‌బుక్‌లో లైవ్‌ వీడియో మాట్లాడతున్న సమయంలో గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరిపారు.  వ్యాపారవేత్త మోరిస్ నోరోన్హాను అనుమానితుడిగా భావిస్తున్నారు. గురువారం సాయంత్రం సబర్బన్‌ ముంబైలోని బిరివాలిలోని మోరిస్ నోరోన్హా కార్యాలయంలోనే ఈ కాల్పులు జరగటం గమనార్హం. కాల్పులు జరిగిన వెంటనే అభిషేక్ ఘోసల్కర్‌ను స్థానిక కరుణ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే అభిషేక్ ఘోసల్కర్ మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. అభిషేక్ ఘోసల్కర్... శివసేన(యూబీటీ) మాజీ ఎమ్మెల్యే వినోద్‌ ఘోసల్కర్ కుమారుడు.

Here's ANI Video

 

Share Now
Advertisement


Advertisement
Share Now
Advertisement